ని తొలి జ్ఞాపకం

జనం మరచితిని, ఈ జగం మరచితిని,
కదిలే నీ పెదవులకు నా స్వరం మరచితిని,
తెరచిన నీ కనులకు ఈ తనువు మరచితిని,
చెరగని నీ చిరునవ్వుకు నా శ్వాస మరచితిని,
కలగా వున్నా నా కవితాంజలి, నేటి నీ రాకతో ఉదయించిన పుష్పాంజలి!